Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీలో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివినుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి అలానే వైసీపీ మంత్రులను గురించి మాట్లాడారు.
జగన్ పుట్టినరోజుకు వెళ్లిన ఆది…
పృథ్వీ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ రోజాను ఎపుడైనా కలిసినపుడు బాగున్నారా అని పలకరించడమే తప్ప పెద్దగా పరిచయం లేదని అయితే ఆమె మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడినవి కరెక్ట్ కదంటూ మాట్లాడారు. మెగా ఫ్యామిలీ తలుపులు ఎపుడూ తెరిచే ఉంటాయని, ఎవరైనా వెళ్లి సహాయం అడగవచ్చు వాళ్ళు చేస్తారు కానీ భయపెట్టి ఇండస్ట్రీలో పనులు జరిపించుకునేవారు కదంటూ చెప్పారు.
ఇక జబర్దస్త్ వాళ్లందరినీ రోజా జగన్ పుట్టినరోజు నాడు తీసుకెళ్లారు అపుడు హైపర్ ఆది కూడా వెళ్ళాడు. వాడి ఖర్మ, జబర్దస్త్ వల్లే జనాలు నన్ను అందరించారు అంటూ రోజా చెప్పిన రికార్డు కూడా ఉంది కావాలంటే ఇస్తాను అంటూ పృథ్వీ మాట్లాడారు. వైసీపీ మాజీ మంత్రులు అందరూ ఒక స్క్రిప్ట్ ప్రకారం పైనుండి వచ్చినది చదువుతుంటారు అంటూ విమర్శించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…