Shyamala: వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీల బుల్లితెర నటులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల సైతం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈమె వైసీపీకి ప్రచారం చేస్తూ కూటమిపై అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇలా శ్యామల విమర్శలు చేయడంతో ఈమెపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా తాను పవన్ కళ్యాణ్ కు అభిమానిగా మారిపోయాను అంటూ ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే నేను ఆయనకు పెద్ద అభిమానిని కాదు కానీ ఆయన చేసే పనులు ఆయన చేసే సేవ కార్యక్రమాలు చూసి వీరాభిమానిగా మారిపోయానని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలలోకి రావడం సంతోషంగా ఉంది అంటూ ఈమె గతంలో పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
డబ్బులకు అమ్ముడుపోయారు…
ఇలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు చూసే అభిమానిగా మారానని చెప్పినటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయారు అంటూ విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…