Movie News

Priyamani: ఆ పని చేయాలంటూ నటి ప్రియమణిని ఇబ్బంది పెట్టిన ప్రొడ్యూసర్… తప్పక ఆ పనికి ఒప్పుకున్న నటి?

Priyamani: చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమణి గురించి అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు తమిళ ఇండస్ట్రీలలో పలు సినిమాలలో నటించి ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.అయితే ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోయిన్లుగా కొనసాగాలి అంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కొందరు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోగా మరికొందరు సినిమాలలో గ్లామర్ షో విషయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ప్రియమణి కూడా ఇలాంటి గ్లామర్ షో విషయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కొందని చెప్పాలి.

ప్రియమణి నితిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ద్రోణ సినిమా షూటింగ్ సమయంలో ఒక పాటలో భాగంగా ప్రియమణి స్విమ్ సూట్ వేసుకోవాల్సి వచ్చిందనీ ఈ విషయంలో ప్రియమణి ఇబ్బంది పడినప్పటికీ స్విమ్ సూట్ వేసుకోక తప్పలేదని అయితే ఇలా స్విమ్ సూట్ ధరించడానికి ఈమె భారీగా డబ్బును డిమాండ్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Priyamani: ఎక్స్ట్రా పేమెంట్ డిమాండ్ చేయలేదు…

తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం గురించి మరోసారి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇదే విషయం డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా ప్రియమణికి చెప్పడంతో ఆమె ఐదు నిమిషాల పాటు ఆలోచించి తాను స్విమ్ సూట్ వేసుకోవడానికి సిద్ధమేనని తెలిపారు. అయితే స్విమ్ సూట్ ధరించడం కోసం ప్రియమణి ఎక్స్ట్రా డబ్బులు ఏ మాత్రం డిమాండ్ చేయలేదని, ఈ సినిమా కోసం ప్రియమణి చాలా కష్టపడ్డారు అంటూ ప్రొడ్యూసర్ ఈ సందర్భంగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 hour ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago