Actress Kajol: బాలీవుడ్ నటి కాజోల్ త్రిభంగ సినిమాతో డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ అయ్యి ఈమె వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అదేవిధంగా ద గుడ్ వైఫ్ అని ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో బ్రిటిష్ పాక్ నటుడు అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో అలీ మాట్లాడుతూ తాను నటి కాజోల్ కుపెద్ద అభిమానిని తెలిపారు గత మూడు దశాబ్దాలుగా ఆమెను వెండితెరపై చూస్తూ పెరిగానని చివరికి ఆమెతో ఇలా నటించే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ లో తాను ఆమెకు ప్రియుడుగా నటించానని తెలియజేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో భాగంగా ఒక సన్నివేశంలో భాగంగా తనకు ఫ్రెంచ్ కిస్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ షూటింగ్ ముంబైలోని ఒక లగ్జరీ హోటల్లో జరుగుతుందని, ఈ వెబ్ సిరీస్ అజయ్ దేవగన్ బ్యానర్లో నిర్మితమైనప్పటికీ ఆరోజు మాత్రం షూటింగ్ లొకేషన్లోకి అజయ్ దేవగన్ రాలేదని ఆలీ తెలిపారు. ఇలా ఈ సన్నివేశం షూటింగ్ చేసే ముందు తాను బబుల్ గమ్ తిన్నానని అయితే సింగిల్ టేక్ లోనే షూటింగ్ పూర్తి అయిందని అలీ తెలిపారు.
ఇక ఈ షూటింగ్ ప్రారంభించక ముందు మూడుసార్లు ప్రాక్టీస్ చేశానని, సింగిల్ టేక్ లో ఫ్రెంచ్ కిస్ సన్నివేశం పూర్తి కావడంతో కాజోల్ ఇలా తొందరగా ఈ సన్నివేశాన్ని పూర్తి చేసినందుకు థాంక్యూ డార్లింగ్ అంటూ తనని మెచ్చుకున్నారని ఈ సందర్భంగా నటుడు ఫ్రెంచ్ కిస్ గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…