సినిమా గురించి ఎంతోకొంత నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రియాంక చోప్రా. ఈమె ఇప్పుడు సినిమాలతో పాటు తన పెళ్లితో కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తన కంటే 10 ఏళ్లు తక్కువ వయస్సు ఉన్న అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడింది. అప్పట్లో ఈ పెళ్లి విషయమై ఆమెపై ఎక్కువగా విమర్షలు చేశారు. కానీ వాటికి ఆమె ధీటుగా సమాధానం చెబుతూ ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఆమె నిక్ జోనస్ తో కలిసి సంతోషంగా జీవితం గడుపుతోంది.
బాలివుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా ప్రియాంక సినిమాలు చేస్తోంది. ఇటీవల ప్రియంక బయోగ్రఫీ అన్ ఫినిష్డ్ అనే పేరుతో ఓ బుక్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బుక్ లో ఎవరికీ తెలియని కొన్ని కొత్త విషయాలను పొందుపరిచింది.
ఎన్నో సన్సెషనల్ సంఘనలు చోటుచేసుకున్నట్లు ఆమె అందులో పొందుపర్చింది. చిన్న తనం నుంచి ఆమె జీవితంలో జరిగిన ప్రతీ విషయాన్ని అందులో ప్రస్తావించారు. ఈ బుక్ చదివిన అభిమానులు తెలియని విషయాలను కూడా తెలుసుకొని రకరకాలుగా మాట్లాడుకున్నారు. దీనిలో తాను చిన్నతనంలో అంటే 10 వ తరగతిలో బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయినట్లు కూడా తెలిపింది.
ఒకసారి తన బాయ్ ఫ్రెండ్‌ను తన గదిలో దాచిపెట్టిందట. అయితే ఆ విషయాన్ని తన ఆంటీ కనిపెట్టి.. తన తల్లికి ఫిర్యాదు చేసిందిట. పదో తరగతిలో బాబ్ అనే కుర్రాడిని ప్రేమించానని.. అతడు చెప్పే మాటలు, జోక్స్ ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేవని ఆమె అందులో రాసింది. అంతేకాకుండా అతడిని పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుందట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…