Categories: FeaturedMovie News

Producer Chittibabu : నాగబాబు కూతురు నిహారిక అల్లుడు చైతన్య విడాకులు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత చిట్టిబాబు

Producer Chittibabu : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అంతటా మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తన భర్త చైతన్య తో విడాకులు తీసుకుంటోంది అని వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో లేదో తెలియదు కాని సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నా మెగా ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరు ఈ విషయం గురించి స్పందించడం లేదు. ఇక ఈ ఇష్యూ లో క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.

ఆడపిల్ల విషయంలో ఎవరికైనా బాధే…..

నిహారిక, చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయం గురించి నాకు సమాచారం పూర్తిగా లేదని అయిన కూడా ఆ విషయం మీద స్పందించాలని అనుకోవడం లేదని సీనియర్ నిర్మాత చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. నాగబాబు గారు సెలబ్రిటీ అయ్యుండొచ్చు కానీ ఆయన ఒక తండ్రే. ఆయన , ఆయన భార్య వాళ్ళ కూతురు విషయంలో విడాకులు అనే ఇష్యూ వచ్చింది అనగానే చాలా బాధపడి ఉంటారు.

ఏ తల్లిదండ్రులైన పిల్లలు బాగుండాలి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు అలాంటిది వాళ్ళు ఇలాంటి వేరుపడాలి అనే నిర్ణయాలు తీసుకుంటే ఆ తల్లిదండ్రుల బాధ చెప్పలేనిది అందుకే ఈ విషయం గురించి నేను మాట్లాడను అంటూ ఆ అమ్మాయి విషయంలో ఇవన్నీ పుకార్లయి ఉండి కలిసుంటే బాగుంటుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago