Featured

Senior Producer Chittibabu : అసలు సారధి ఎవరు… తప్పంతా మనోజ్ దే… అన్నదమ్ముల గొడవలో అసలు విషయం చెప్పిన సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు…!

Senior Producer Chittibabu : సోషల్ మీడియాలో ఏదైనా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న వివాదం జరిగిన బాగా వైరల్ అయి కూర్చుంటుంది. దాని మీద చర్చలు, విశ్లేషణలు అంటూ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపేస్తున్న మ్యాటర్ మంచు ఫ్యామిలీ కి సంబంధించిన అన్నదమ్ముల గొడవ. సాధారణంగా బయట కామన్ గా అన్నదమ్ముల మధ్య మనస్పర్తలు రావడం లాంటివి జరుగుతుంటాయి. అయితే వీళ్ళు సెలబ్రిటీలు అవ్వడంతో ఈ గొడవ వైరల్ అవుతోంది. ఇక ఇంట్లోనే ఉండాల్సిన గొడవను కాస్తా మనోజ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రచ్చకిడ్చడంతో మరింత వైరల్ అయింది. మోహన్ బాబు కలగజేసుకోవడంతో మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేసిన ఇష్యూ మాత్రం ఇంకా చల్లబడలేదు. ఇక ఈ ఇష్యూలో అసలు తప్పేవరిదో సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు తెలిపారు.

తప్పంతా మనోజ్ దే…. సారధి ఏం చేశాడంటే….

విష్ణు, మనోజ్ గొడవలో నిజానికి మంచు విష్ణు వీడియోలో గొడవ పడింది మనోజ్ తో కాదు సారధి అనే మరో వ్యక్తితో. అతను చాలా ఏళ్లుగా మోహన్ బాబు గారికి పనిచేస్తున్నారు. పైగా వారికి బంధువు కూడా అవ్వడం వలన ఇంకా దగ్గరిగానే ఉంటున్నాడు. అయితే మొదట్లో మోహన్ బాబు ,విష్ణు కి సహాయంగా ఉండే సారధి ప్రస్తుతం మనోజ్ తో ఎక్కువగా ఉంటున్నాడు. అయితే విష్ణు విద్యాలయాల బాధ్యతలన్ని చూసుకుంటుండగా ఆ విషయంలో సారధి సరిగా స్పందించక పోవడంతో ఇంటికి వచ్చి నిలదీసాడట.

అయితే అక్కడ గొడవ జరిగేటప్పుడు ఆపకుండా మనోజ్ వీడియో తీసి పేస్ బుక్ లో పెట్టాడు.ఇలానే దౌర్జన్యం చేస్తుంటాడు అంటూ పెట్టి దానికి కొనసాగింపుగా తప్పు చేస్తే తన వాళ్లను కూడా విష్ణు వదలడు అనే కాప్షన్ ఇవ్వాలని అనుకుని మనోజ్ గ్యాప్ తీసుకునే లోపు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఇక్కడ తప్పు మనోజ్ ది సరదాగా ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ కాసుక్కుకచున్న సోషల్ మీడియా ఎంత రచ్చ చేయాలో అంత చేసేసింది అంటూ తెలిపారు చిట్టిబాబు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago