Categories: FeaturedMovie News

Producer Pokuri Baburao : కటారి కృష్ణ ఘటన రవితేజ సినిమాలో తప్పుగా చూపించారు… అసలు ఏమి జరిగిందంటే…: నిర్మాత పోకూరి రామారావు

Producer Pokuri Baburao : నిర్మాతగా విప్లవ సినిమాలను ఎక్కువగా తీసిన సీనియర్ నిర్మాత పోకూరి బాబు రావు గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా ఒకప్పుడు సమాజ హితంగా మంచి సినిమాలను తీశారు. విలువలతో కూడిన డైరెక్టర్ ఎలా ఉండాలి అనడానికి పోకూరి గారు నిదర్శనం. ఆయన డైరెక్టర్ టి కృష్ణ గారి తోనే ఆయన సినిమా జర్నీ చేసారు. మళ్ళీ ఆయన కొడుకు గోపీచంద్ ను హీరోగా కూడా రెండు కమర్షియల్ హిట్స్ అందుకున్న పోకూరి గారు అప్పటి విషయాలను పంచుకుంటూ ‘క్రాక్’ సినిమాలో పవర్ ఫుల్ రౌడీ గా చూపించిన కటారి కృష్ణ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కటారి కృష్ణ ని సినిమాలో తప్పుగా చూపించారు…

బాబు రావు గారికి ఒంగోలులో భాగస్వామ్యంలో థియేటర్ ఉండేది. అప్పట్లో ఫేమస్ అయిన ఆ థియేటర్ వద్దే లారీ స్టాండ్ ఉండటం వల్ల జనం ఎక్కువగా ఉండేవారట. ఇక థియేటర్ వద్ద కాంటీన్ లో టీ చాలా ఫేమస్ అవడం వల్ల అందరూ అక్కడికే వచ్చి టీ తాగేరివారని అలా లారీ స్టాండ్ వాళ్ళు అక్కడికి వచ్చేవారని అలా కటారి కృష్ణ ఎపుడూ అక్కడికి వచ్చే వాడని తెలిపారు.

అయితే అతను మరీ క్రాక్ సినిమాలో చూపించినంత చెడ్డ వాడు కాదు. అన్నా అన్నా అంటూ వచ్చేవాడు అని పోకూరి చెప్పారు. ఇక సినిమాలో చూపించినట్లు హత్య కూడా థియేటర్ లోపల జరగలేదు. థియేటర్ బయట రోడ్లో జరిగింది వాళ్ళు సినిమా కోసం అలా చూపించారు అంటూ తెలిపారు పోకూరి బాబు రావు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago