Featured

Producer Prasanna Kumar : ఈ అవార్డుతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు…: నిర్మాత ప్రసన్న కుమార్

Producer Prasanna Kumar : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ మాట్లాడారు, ఆయన ఆనందాన్ని పంచుకున్నారు.

తెలుగు జాతి గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పారు…

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ టీం అంతా తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసారు అంటూ ప్రసన్న కుమార్ అభిప్రాయపడ్డారు. పాట ఈసిన చంద్రబోస్ గారు పాట కంపోజ్ చేసిన కీరవాణి గారు ఆస్కార్ అందుకుని తెలుగు పాట గౌరవాన్నీ పెంచారు.

రాజమౌళి తో సహ హీరోలిద్దరూ అలాగే కొరియోగ్రఫర్ ఇంకా మొత్తం చిత్ర యూనిట్ సమిష్టి కృషి ఈ పాటకు అవార్డు రావడం అంటూ ప్రశంసించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టి తెలుగోడికి గుర్తింపు తెస్తే ఇప్పుడు ఆర్ఆర్ సినిమా టీం తెలుగువాడిని ప్రపంచం గుర్తించేలాగా చేసారు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

11 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

14 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

17 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

17 hours ago