Categories: FeaturedMovie News

Pujitha Ponnada : నాకు దేవిశ్రీ ప్రసాద్ కి పెళ్లి కూడా అయిపోయింది.. : పూజిత

Pujitha Ponnada : విశాఖపట్నంకు చెందిన పూజిత హాబీలా మొదలు పెట్టి షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం, ఆ తరువాత నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో అవకాశంతో సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది. ఇక ఒకవైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా పని చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటించిన పూజిత ‘రంగస్థలం’ వంటి పెద్ద సినిమాలతో బిజీ అయింది. ఇక రామ్ చరణ్ తో నటించిన పూజిత, పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీర మల్లు లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించునుంది. ఇక ఈ మధ్యనే ‘ఆకాశ వీధుల్లో’  అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజిత ఆ సినిమా విశేషాలతో పాటు తన లవ్ బ్రేక్ అప్స్ గురించి కూడా తెలిపింది.

డిఎస్పి తో నా పెళ్లి రూమర్…

షార్ట్ ఫిలిమ్స్ నుండి పెద్ద సినిమాల్లో నటించే దిశగా కెరీర్ లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి పూజిత ప్రస్తుతం ‘ఆకాశ వీధుల్లో’ అనే సినిమాతో హీరోయిన్ గా రాబోతోంది. ఇక సినిమాల్లో అవకాశల కోసం పడిన ఇబ్బందులకు గురించి చెబుతూ తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉంటూ సినిమాలను హాబీ గా చేసానని, పెద్దగా అవకాశాల కోసం తిరగలేదని, వచ్చిన ఆఫర్ నచ్చితే చేశానని చెప్పింది. అయితే రంగస్థలం సినిమా తరువాత సినిమాలను సీరియస్ గా తీసుకున్నానని చెప్పింది.

ఇక తనకు రంగస్థలం సినిమా టైములో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. ఇక వీటి గురించి పూజిత చెబుతూ నాకు అసలు దేవిశ్రీ గారితో పరిచయం కూడా లేదు కానీ మా పెళ్లి అయిపోయినట్లు రూమర్స్ వచ్చాయి. ఇక రంగస్థలం సినిమా ఈవెంట్ లో మొదటి సారి ఆయనతో మాట్లాడాను అప్పటికే ఈ రూమర్ వచ్చి పోయి ఆరు నెలలు అయిపోయింది. ఇలాంటి రూమర్స్ ని నవ్వుకుని వదిలేస్తాను పెద్దగా పట్టించుకోను అంటూ పూజిత చెప్పింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago