Categories: FeaturedMovie News

Pulsar bike song Jhansi : మొదట్లో నా భార్యను కామెంట్ చేసేవాళ్ళని కొట్టేవాడిని.. : కండక్టర్ ఝాన్సీ భర్త

Pulsar bike song Jhansi : ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతిసారి కొత్తవాళ్ళను తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే ఈసారి కూడా పల్సర్ బైక్ అనే జానపద గీతానికి స్టెప్పులతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయింది గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఆమె డాన్స్ కి సంబందించిన వీడియో బాగా పాపులర్ అయింది. ఇక చాలా యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలంటూ బిజీ అయిపోయారు ఝాన్సీ. ఇక ఆమె వ్యక్తిగత జీవితం, అందులో ఎదుర్కొన్న కష్టాలు అన్నింటి గురించి ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. తన భర్త తాను డాన్సర్ అవ్వడానికి ఎంతో ప్రోత్సహించాడని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.

మొదట్లో నా భార్యని కామెంట్స్ చేసినోడిని కొట్టేవాడిని…

తండ్రి వదిలేస్తే తల్లి కష్టపడి ఝాన్సీని తన తమ్ముడిని పెంచిందని, డాన్స్ చేసి చిన్నావయసులోనే ఇంటిబాధ్యత తీసుకున్న ఝాన్సీ ఇంటర్ చదివే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక తన భర్త కూడా తనతో పాటు డాన్సర్ అవడం ఎన్నో స్టేజి షోలలో తనకు సపోర్ట్ గా బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కూడా చేసాడట. అయితే ఇప్పుడు ఒక్కసారిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తో ఫేమస్ అయిన ఝాన్సీ కి ఎంతో మంది అభిమానులు అయ్యారు. అయితే అభిమానులతో పాటు ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవలే ఝాన్సీ పలు ఇంటర్వ్యూల్లో నన్ను నా భర్తను ట్రోల్ చేయకండి అంటూ ఆవేదన చెందింది.

డాన్స్ చేసిన వీడియోస్ కింద పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగెటివ్స్ కామెంట్స్ కూడా ఉన్నాయని అదీ కాక నా భర్తను కూడా బూతులు తిడుతున్నారని బాధపడింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఝాన్సీ ఆమె భర్త నెగెటివ్ కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు. నా భార్య డాన్స్ చేస్తోందని చాలా మంది నెగెటివ్ గా మాట్లాడే వారు అలాంటి వారిని మొదట్లో అలా నెగెటివ్ గా కామెంట్స్ చేసిన ఒక్కొక్కడిని కొట్టేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago