Featured

Pushpa 2 @Boycott : పుష్ప 2 గ్లింప్స్ పై బాయ్ కాట్ సెగ… ఇవేవి బన్నీ సినిమాపై ప్రభావం చూపవంటున్న ఫ్యాన్స్…!

Pushpa 2 @Boycott : పుష్ప సినిమా విడుదల అయ్యాక ఎంత ప్రభంజనం సృష్టినుంచిందో అందరికీ తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తం ఏమాత్రం ప్రొమోషన్స్ లేకుండా సినిమా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సినిమా ఇండియానే కాకుండా విదేశీయులను కూడా అలరించింది. ఇక ఇప్పుడు పుష్ప రెండో పార్ట్ గురించి అందరూ ఎదురుచూస్తుండగా వేర్ ఈజ్ పుష్ప అంటూ సోషల్ మీడియాలో విడుదల చేసి ఆపైన గ్లింప్స్ విడుదల చేసారు. అయితే పుష్ప2 పార్ట్ లో బన్నీ అమ్మవారి గెటప్ లో అలరించాడు. కానీ బాలీవుడ్ లో కావాలనే పుష్ప గెటప్ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు…

బాయ్ కాట్ పుష్ప…

బాలీవుడ్ ట్విట్టర్ పేజీలో పుష్ప 2 కి సంబంధించిన గ్లింప్స్ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మవారి గెటప్ లో ఉన్న బన్నీ గన్ పట్టుకోవడం ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాయ్ కాట్ అంటూ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే వీటికి ధీటుగా బన్నీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి వివరణ ఇస్తున్నారు. శత్రు సంహారం చేయడానికి దేవుళ్ళు దేవతలు వచ్చినపుడు ఏ ఆయుధం చేత బట్టారంటూ కౌంటర్ వేస్తున్నారు.

ఇదిలా ఉంటే అన్ని భాషల్లోనూ వదిలిన ఈ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా హిందీ బెల్ట్ లోనే ఎక్కువ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించడం విశేషం. అయితే ఇక ఈ బాయ్ కాట్ సెగ బన్నీ సినిమా మీద ప్రభావం చూపదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 2 విడుదల అయ్యాక ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలిసిందే.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago