Movie News

Raj Tarun: ఆనందాలు.. అమ్మాయిలు నా జీవితానికి హానికరం: రాజ్ తరుణ్ ఎమోషనల్ పోస్ట్

Raj Tarun: రాజ్ తరుణ్ పరిచయం అవసరం లేని పేరు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లోనటించి నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజ్ తరుణ్ తన టాలెంట్ తో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈయన నటించిన మొట్టమొదటి చిత్రం ఉయ్యాల జంపాల ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకోవడంతో అనంతరం రాజ్ తరుణ్ వరుస సినిమాలలో నటించారు.

ఈ విధంగా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రాజ్ తరుణ్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ చూస్తే మాత్రం ఈయన లవ్ ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ రాజ్ తరుణ్ చేసిన పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…

హలో నేనండి రాజ్ తరుణ్ నేను ఈ వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. నేను ఓ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ తన స్టోరీ మొత్తం చెప్పుకొచ్చారు. నిజానికి నాకు అమ్మాయిలంటే చాలా భయం అందుకే నా జీవితంలో లవ్వు గివ్వు వంటి వాటికి చోటు ఇవ్వను.నా స్నేహితులంతా అమ్మాయిలతో కలిసి సరదాగా తిరుగుతూ ఉంటే నేను మాత్రం మా అమ్మకు కొత్తిమీర కరివేపాకు కట్టలు తెచ్చిస్తూ ఉండేవాడిని. అయితే ఒక రోజు మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్లి నాకు పెళ్లి చేయాలని అడిగాను.

Raj Tarun: రాజ్ తరుణ్ ను మోసం చేసిన అమ్మాయి…

ఈ విధంగా అడిగేసరికి అమ్మ నాన్న ఒకింత ఆశ్చర్యానికి గురైన ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని భావించారు. పెళ్లి కుదరడంతో పెద్ద ఎత్తున బంధువులు రావడం కళ్యాణ మండపాలు అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి.ఒక గంగిరెద్దులా నన్ను తయారు చేసి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. పంతులు వధువును తీసుకురండి అని చెప్పగానే ఆమె చెల్లి ఒక లెటర్ ఇచ్చింది. ఇక ఆ లెటర్లో ఏమంటుందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇలా నన్ను మోసం చేసిన ఈ అమ్మాయిని అస్సలు వదిలిపెట్టను తన ఫోటో రేపు నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తాను ఎక్కడ కనిపించిన వెంటనే చెప్పండి అంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ నా జీవితంలో ఆనందాలు అమ్మాయిలు హానికరం అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది రాజ్ తరుణ్ లవ్ ఫెయిల్ అయిందా… బాధపడకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

13 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

14 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

21 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

22 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

22 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago