Varsha Bollamma: పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్… ఇది నా వ్యక్తిగతం అంటూ ఫైర్!
Varsha Bollamma: నటిగా ఇండస్ట్రీలో తెలుగు తమిళ మలయాళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వర్ష బొలమ్మ గురించి అందరికీ సుపరిచితమే బెల్లం కొండ గణేష్ సరసన స్వాతిముత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే గత కొద్ది రోజులుగా వర్ష గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈమె చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాత ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా తన పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పెళ్లి వార్తలు పై స్పందించిన ఈమె క్లారిటీ ఇచ్చారు.ఇలా తన పెళ్లి అంటూ రాసిన వార్తలకు సంబంధించిన లింక్స్ షేర్ చేస్తూ నాకోసం అబ్బాయిని వెతికి పెట్టినందుకు థాంక్స్ అయితే ఆ అబ్బాయి ఎవరో నాకు చూపిస్తే మా ఇంట్లో వాళ్లకి చెబుతాను అంటూ ఈమె ఆ వార్తలను ఖండించారు.
ఇలా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఒకవేళ నా పెళ్లి చూపులు కనుక మీరు చూడాలనుకుంటే ఆహాలో ప్రసారమయ్యే స్వాతిముత్యం సినిమానిలో నా పెళ్లి చూపులను చూడండి అంటూ ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు. ఇలా వర్ష బొల్లమ్మ తన పెళ్లి వార్తలపై స్పందించి ఆ వార్తలను ఖండించారు. దీంతో ఇకనైనా ఈ వార్తలకు పులిస్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…