Raja Ravindra about megastar : తెలుగు ఇండస్ట్రీ లో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాజా రవీంద్ర. ఎన్నో సినిమాల్లో నెగెటివ్ పాత్రలు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసారు. పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయి సినిమా లలో మంచి అవకాశాలు దక్కించుకుని గుర్తింపు పొందిన రాజా రవితేజ వంటి హీరోలకు డేట్స్ మేనేజ్ చేయడం కూడా చేసేవారట.
మెగా స్టార్ స్ఫూర్తి….
సినిమాల్లోకి రావడానికి చాలా మందికి మెగా స్టార్ చిరంజీవి స్ఫూర్తి. అలాగే రాజా రవీంద్ర గారికి కూడా సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారు స్ఫూర్తి అనీ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన స్వయంకృషి తో కష్టపడి ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తినింపారాని చెబుతుంటారు.
అలా చూస్తూ ఉండిపోతా…..
మెగాస్టార్ తో కలిసి ఒకే సినిమాలో నటించేటపుడు ఆయనను చూస్తూ ఉండిపోయేవాడినని చెప్పారు రాజా రవీంద్ర.ఇక మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో రాజా నటించారు ఈ సినిమా షూటింగ్ సందర్బంగా జరిగిన ఒక సంఘటన ను ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పారు .అన్నయ్య నాకెంతో క్లోజ్.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను.
ఆచార్య షూటింగ్‌లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తూ ఉన్నాను. దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుందని చెప్పాను. దానికాయన ఖర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది కానీ, నాకు బాగుంటుంది’ అని చెప్పాడు రాజా రవీంద్ర. చిరంజీవి గారిలో చాలా మెచూరిటీ ఉంటుందని ఆయన ఎదుటివారిని ఇట్టే పసిగట్టగలరని చెప్పారు రాజా.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…