Raja Ravindra: రాజా రవీంద్ర ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన కన్నడ తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన తెలుగు తమిళ కన్నడ భాషలలో కలిపి సుమారు వందకు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.
తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇకపోతే రాజా రవీంద్ర కేవలం సినిమాలలో నటుడిగా మాత్రమే కాకుండా స్టార్ హీరోలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తూ ఉండేవారు. ఈయన ఇండస్ట్రీలో రవితేజ సునీల్ వంటి వారికి మేనేజర్ గా కూడా వ్యవహరించారు.
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న రాజా రవీంద్ర కుటుంబాన్ని సినీ ఇండస్ట్రీకి దూరంగా పెట్టారు. ఈయన తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు. ఇకపోతే తాజాగా రాజా రవీంద్ర తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రాజా రవీంద్ర భార్య పేరు వెంకట రమాదేవి. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ప్రణతి, వాగ్దేవి. అయితే రాజా రవీంద్ర తన కూతుర్లకు పెళ్లిళ్లు చేసి మన వాళ్లు మనవరాళ్లతో ఎంతో సంతోషంగా ఉన్నారు.ప్రస్తుతం రాజా రవీంద్ర ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…