Featured

Rajamouli : ఎన్టీఆర్ నటన ఇండియాలో ఎ హీరో వల్ల కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న…..!

Rajamouli clarifies about balancing both heroes : ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక సినిమా అందరికి నచ్చింది కానీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం సంతృప్తి ఇవ్వలేదు. కారణం ఎన్టీఆర్ కు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని వారి వాదన. రామ్ చరణ్ ను బాగా ఎలివేట్ చేసి ఎన్టీఆర్ ను సెకండ్ హీరో చేసావ్ అంటూ జక్కన్న పై ఫైర్ అయ్యారు. సినిమాను సినిమాలా చూడండి మా హీరో మీ హీరో అంటూ చూడకండని ఎంత చెప్పిన అభిమానుల మాట వాళ్లదే స్వయంగా ఎన్టీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన అభిమానులకు సంతృప్తి కలుగలేదు.

కొమరం భీముడు పాటలో ఎన్టీఆర్ నటన ఇండియాలో మరే నటుడు చేయలేడు……

ఇక రాజమౌళి పలు ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ సినిమా గురించిన విషయాలు చెప్తూనే ఉన్నారు ఇక ఈ సందర్బంలోనే ఇద్దరిని సమానంగా చూపించామని కొమరం భీముడో పాట వద్ద సినిమా ఆపేసుంటే ఎన్టీఆర్ హైలైట్ అయ్యేవాడని, సినిమా క్లైమాక్స్ ఫైట్ లో రామ్ చరణ్ కనిపించాడు కాబట్టి రామ్ చరణ్ హైలైట్ అయ్యాడని చెప్పారు. ఇక రామ్ చరణ్ బాగా నటిస్తాడని తెలుసు కాని ఇంత బాగా నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని ఎన్టీఆర్ గురించి ఆల్రెడీ తానొక గొప్ప నటుడని అందరికి తెలుసు కాబట్టి రామ్ చరణ్ ఎక్కువ కనిపిస్తున్నాడే తప్ప ఇంకేం కాదని చెప్పారు.అయితే కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ హావభావాలు చాలా ఆశ్చర్యపరిచాయని తెలిపారు.

ఎన్టీఆర్ గొప్ప నటుడని తెలుసు కానీ కొన్ని సన్నివేశాల్లో తన అభినయం మాత్రం అసలు ఊహించలేదని మాతృ భూమి పై ప్రేమ చూపిస్తూనే తనకు కలుగుతున్న నొప్పిని బాధను ఏకకాలంలో చూపించడం ఇండియాలో మరే నటుడికి సాధ్యం కాదని ఆయన చెప్పారు. నేను ఇస్తున్న ఈ స్టేట్ మెంట్ చాలా పెద్దదని నాకు తెలుసు కానీ ఎన్టీఆర్ ఆ ప్రశంసలకు అర్హుడని తెలిపారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago