Featured

Raviteja decision on films : మాస్ రాజా అంత నిర్ణయం తీసుకున్నాడేంటి…..!

Raviteja decision on films : మాస్ రాజా రవితేజ కష్టపడి పైకొచ్చిన అతి కొద్దిమంది హీరోల్లో ఒకరు.ఒక్కో మెట్టు ఎక్కుతూ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా ఎదిగాడు. ఎపుడు తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మాస్ రాజాకు. అలాంటి రవితేజ ఇప్పుడోక సంచలన నిర్ణయం సినిమాలపై తీసుకున్నాడట.వరుసగా ఐదు సినిమాలను చేస్తున్న రవితేజ ఖిలాడితో అభిమానులను నిరాశపరిచాడు. ఇక టైగర్ నాగేశ్వర్రావు అనే పీరియడిక్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక రావణాసుర అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఇక విడుదలకు సిద్ధమవతోంది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా.

షాకింగ్ నిర్ణయం తీసుకున్న మాస్ రాజా….

ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాస్ రాజా సినిమాలపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. రవితేజ ఇకపై హీరో పాత్రలే కాకుండా క్యారెక్టర్ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో చేయడానికి సిద్ధమని చెప్పారట. ఆల్రెడీ రవితేజ మెగాస్టార్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ సినిమాలోనూ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇక తమిళ హీరో విష్ణు విశాల్ తోను బైలింగ్వేల్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రవితేజ అలా హీరోగా తన సినిమాల్లోనే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి ఓకే చెప్పి కొత్త మార్పును తెలుగు ఇండస్ట్రీ కి తీస్తున్నాడు మాస్ రాజా. ఒక మాస్ ఇమేజ్ ఉన్నా హీరో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్పవిషయమే కదా మరీ…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago