Rajamouli: ప్రభాస్ చత్రపతి సినిమాలో రాజమౌళికి ఆ సీన్ ఏమాత్రం నచ్చలేదట?
Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకులలో ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. ఈయన సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సూపర్ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏవి ఫ్లాప్ కాలేదు. సక్సెస్ తన ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే బాహుబలి త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి చేతిలో హీరో పడ్డారంటే ఆ హీరో కెరియర్ సెటిల్ అవుతుందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమందిని స్టార్ హీరోలుగా చేసిన రాజమౌళి దగ్గరికి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మరొక స్టార్ హీరో వచ్చి రాజమౌళికి భారీ ఆఫర్ ఇచ్చారట.
రాజమౌళి దర్శకత్వంలో తన కొడుకుతో ఒక సినిమా చేస్తే తన కొడుకు కూడా ఇండస్ట్రీలో సెటిల్ అవుతారని రాజమౌళికి చెప్పి రాజమౌళి ఈ సినిమా చేయడం కోసం ఆ హీరో భారీ ఆఫర్ కల్పించారని సమాచారం.ఇలా తన కొడుకుతో సినిమా చేయడం కోసం ఆ స్టార్ హీరో ఆఫర్ ప్రకటించినప్పటికీ రాజమౌళి మాత్రం ఎంతో సున్నితంగా ఆఫర్ తిరస్కరించినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే రాజమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం తాను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని తన కొడుకుతో సినిమా చేయడం కుదరదని చెప్పారట.అయితే ప్రస్తుతం మాత్రమే కాకుండా ఇకపై తన కొడుకుతో సినిమా చేయనని ఈయన ఎంతో సున్నితంగా ఈ విషయాన్ని ఆ హీరోకి తెలియజేశారట. మీ కొడుకుకి నేను డైరెక్షన్ చేయలేను ఆ బాడికి డైరెక్షన్ చేయడం కష్టం అంటూ మొహం మీదే చెప్పారు.ఇలా రాజమౌళి స్టార్ హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేయడమే కాకుండా తన కొడుకుతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పడంతో ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…