Featured

వాళ్ల కోసం ‘ఆర్ఆర్ఆర్’ప్రీమియర్ షో వేశారట.. ఇక సంచలనమే..!

సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జక్కన్న ఏ సినిమా పట్టుకున్నా బంపర్ హిట్ కావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో అతడు దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదట అతడు కె.రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఒపెరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.

తరువాత, అతను కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రి కూడా ఎన్టీఆర్ హీరోనే హీరోగా తీసుకన్నారు. తర్వా కొన్నాళ్లకు ఎన్టీఆర్ తోనే యమదొంగ సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా ప్రస్తతుం విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ తో పాటు సహ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిదే. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోది. దీనిని జనవరి 7, 2022లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ వచ్చింది.

ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేశారని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ షోను ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలకు చూపించారనేది తెలుస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని.. వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక మెగస్టార్ చిరంజీవి అయితే రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తినట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago