Featured

Rajeev Kanakala : నాన్నకు ప్రేమతో షూటింగ్ టైంలో పెద్ద పొరపాటు జరిగింది… వాళ్లందరినీ క్షమించమని అడుగుతున్నా…: రాజీవ్ కనకాల

Rajeev Kanakala : దేవదాస్ కనకాల గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజీవ్ కనకాల మొదట సీరియల్స్ చేస్తూ ఆ తరువత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో హీరోగాను విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా చేసిన ప్రతి పాత్రకి న్యాయం చేసారు. ఇక తన భార్య సుమ కనకాల కూడా అటు బుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఉంటూ అటు సినిమాల్లోను, యూట్యూబ్ లో కూడా సొతం ఛానెల్ తో దుమ్ములేపుతోంది. ఇక రాజేవ్ కనకాల ఈ మధ్య సినిమాలను చాలా వరకు తగ్గించారు. ఎన్టీఆర్, రాజీవ్ కాంబినేషన్ బాగా హిట్ ఒకప్పుడు కానీ యమదొంగ తరువాత చాలా గ్యాప్ వచ్చింది. ఇక రాజమౌళితో కూడా ఎక్కువగా వర్క్ చేసిన రాజీవ్ ఆయన సినిమాల్లోను కనిపించకపోయే సరికి బయట బాగా రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వాటన్నిటి మీద రాజీవ్ క్లారిటీ ఇచ్చారు.

నాన్నకు ప్రేమతో సమయంలో జరిగిన డానికి క్షమించమని అడుగుతున్నా…

ఎన్టీఆర్ కు రాజేవ్ కు మధ్య మంచి అనుబంధం ఉంది, ఇద్దరూ కొన్ని సినిమాలను కలిసి నటించారు. అయితే ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత్రలో నటించమని అడిగినా డైరెక్టర్స్ చాయిస్ తీసుకుంటారు. నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయకు తారక్ అని చెప్తాడంట రాజీవ్. ఇక నాన్నకు ప్రేమతో సినిమా గురించి, అందులో పాత్ర గురించి మాట్లాడుతూ అది ఎన్టీఆర్ అడగడం వల్ల పెట్టారా లేక సుకుమార్ నేను బాగుంటాను ఆ పాత్రకు అని పెట్టారో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ ఆ సినిమా షూటింగ్ యూకే లో జరగడం వల్ల నా పాస్ పోర్ట్ సినిమా యూనిట్ తీసుకున్నారు.

అదే సమయంలో నాకు తానా సభలకు సుమ కు పాపకు నాకు ఆహ్వానం ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్లాల్సి ఉండగా పాస్ పోర్ట్ ఇక్కడ ఉండిపోయింది. అది రావడం ఆలస్యం అవడంతో తానా సభలకు నేను వెళ్లలేక పోయాను. ఆపని కావాలని చేసింది కాదు ఇప్పటికీ క్షమాపణలు చెబుతున్నాను అంటూ చెప్పారు. అయితే పాస్ పోర్ట్ ఆలస్యంగా వచ్చాక కూడా వాళ్ళు రమ్మని చెప్పారు, అయితే ఇక నేను వెళ్ళలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

2 hours ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

2 hours ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

2 hours ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

3 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

3 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

3 hours ago