Featured

Rajeev Kanakala: ఫుడ్ పాయిజన్ అయ్యింది.. కాళ్లలో వణుకు పుట్టేది.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!

Rajeev Kanakala: ప్రముఖ నటుడిగా యాంకర్ భర్తగా అందరికీ ఎంతో సుపరిచితం అయినటువంటి నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ఈయన ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో రాజీవ్ అధికంగా శరీర బరువు పెరిగిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈయన శరీర బరువు పెరగడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను శరీర బరువు పెరగడానికి గల కారణం ఏంటి అనే విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఒకసారి తనకు ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్పిటల్ పాలయ్యానని తెలిపారు. అప్పుడు బాగా సెలైన్స్ ఎక్కించారు. ఆ సమయంలో నాకు ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది హాస్పిటల్లో కూడా ఫుడ్ వచ్చేది ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక మొత్తం ఫుడ్ తీసుకునే వాడిని అంటూ రాజీవ్ తెలిపారు.

ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఫుడ్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టానని ప్రతిరోజు ఫుడ్ తో పాటు పావు కిలో నుంచి అరకిలో వరకు స్వీట్స్ కూడా తినేవాడినని తెలిపారు. నేను ఫుడ్ తినేటప్పుడు ఇక చాలు అని ఎవరైనా అంటే నాకు కోపం వస్తుంది అందుకే ఎవరు కూడా ఫుడ్ విషయంలో నన్ను స్టాప్ చేయమని చెప్పరు. తద్వారా నేను భారీగా బరువు పెరిగానని తెలిపారు. ఇలా బరువు పెరగడంతో కాళ్ళల్లో వణుకు పుడుతుందని ఒక్కోసారి నడవడానికి కూడా వీలు కాలేదు అంటూ ఈయన తెలిపారు.

పావు కిలో స్వీట్స్ తింటాను…

ఇలా అధిక బరువు పెరగటం వల్ల తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అందుకే బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రాజీవ్ కనకాల చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

2 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

2 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

2 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

2 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

3 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

4 hours ago