Movie News

Rakesh Master : మా నాన్న చావకు వాళ్లే కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ కొడుకు!

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన మరణం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఈయన అనారోగ్య సమస్యల కారణంగానే మరణించారని తెలుస్తుంది.

ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాన్న మరణం విషయంలో అనుమానాలు ఉన్నాయి అంటూ సందేహాలను వ్యక్తం చేశారు అలాగే రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ కూడా తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ మాట్లాడుతూ మా నాన్న చనిపోవడానికి కారణం సోషల్ మీడియాని సమాధానం చెప్పారు.

ఎన్నో యూట్యూబ్ ఛానల్ తన తండ్రి చేత ఇంటర్వ్యూలు చేసి పెద్ద ఎత్తున లబ్ది పొందాయని తెలిపారు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్స్ వారే మా నాన్న మరణానికి కారణమయ్యారని తెలిపారు. ఇకపై మా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాల గురించి ఎవరు ఇన్వాల్వ్ కావద్దని ఈయన హెచ్చరించారు.

Rakesh Master: మద్యం తాపించి ఇంటర్వ్యూలు చేసేవారు..


రాకేష్ మాస్టర్ సినిమాలు లేని సమయంలో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే ఈయన పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీల గురించి పచ్చి బూతులు మాట్లాడటంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్ వెంటపడుతూ రోజుకు దాదాపు పది ఇంటర్వ్యూల వరకు తీసుకునేవారు.అయితే కొందరు యూట్యూబ్ ఛానల్ వారు రాకేష్ మాస్టర్ కు మద్యం తాపించి మరి ఇంటర్వ్యూలు చేశారని ఇలా ఆయన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ మరణం వరకు తీసుకెళ్లారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

27 minutes ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

33 minutes ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

53 minutes ago

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

5 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

6 hours ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

6 hours ago