Movie News

Rakul Preeth Singh: పెళ్లయిన వెంటనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న రకుల్.. ఏమైందంటే?

Rakul Preeth Singh: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రకుల్ ప్రీతి సింగ్ ఇటీవల కాలంలో సౌత్ సినిమాలను కాస్త తగ్గించారు. అని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Rakul Preet Singh: సీక్రెట్ గా ఆ పనులు చేయడం ఇష్టం లేదు..! అంతా ఓపెన్ గానే అంటున్న రకుల్!

ఇలా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల తన ప్రియుడు జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది పెళ్లి తర్వాత కూడా రకుల్ తన కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. అయితే పెళ్లి అయిన వెంటనే ఈమె అభిమానులకు ఓ శుభవార్తను చెప్పబోతున్నారని తెలుస్తోంది.

శుభవార్త అంటే మరేదో ఊహించుకుంటే కష్టమేంటో ఈమె బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన అత్తమ్మ కిచెన్స్ అంటూ హెల్తీ ఫుడ్ అందరికీ అందాలని ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. అయితే రకుల్ కూడా అదే బాటలోనే పయనిస్తున్నారని తెలుస్తుంది.

టేస్ట్ ప్లస్ హెల్తీ..

తాజాగా ఈమె టేస్ట్ ప్లస్ హెల్తీ అంటూ వదిలిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఉగాది నుంచి తాను ఈ బిజినెస్ ప్రారంభించబోతున్నానని తెలిపారు. అయితే ఈమె టేస్టీ ప్లస్ హెల్తీ అంటూ బహుశా ఉపాసన మాదిరిగానే ఫుడ్ బిజినెస్ ప్రారంభిస్తారా లేకపోతే వేసవి నుంచి అందరికీ ఉపశమనం కలిగించేలా ఏవైనా చిట్కాలు చెబుతుందా.. ఆమె ఆహారపు అలవాట్ల గురించి చెబుతుందా ..ఆమె తీసుకునే డైట్‌కు తగ్గ ఫుడ్‌ను అందరికీ నేర్పిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా.. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!

వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…

8 minutes ago

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

26 minutes ago

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

38 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

1 hour ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

1 hour ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

2 hours ago