Movie News

Ram Charan: మంత్రి రోజాకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్.. సైలెంట్ గా ఉండము అంటూ?

Ram Charan: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను శనివారం రోజు సాయంత్రం వరంగల్ జిల్లాలోని హనుమకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఇతర నటీనటులు దర్శక నిర్మాతలు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం హాజరయ్యారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో భాగంగా రామ్ చరణ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి సైలెంట్‌గా ఉంటాడేమో కానీ ఆయన వెనక ఉన్న తాము మాత్రం సైలెంట్‌గా ఉండమని.. ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే.. ఏం జరుగుతుందో.. కొంత మందికి తెలియదు అని తెలిపారు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రి, నటి రోజా మెగా ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Ram Charan: రోజాకు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్…

రామ్ చరణ్ రోజాకి ఇండైరెక్టుగా వార్నింగ్ ఇచ్చాడు అంటూ పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ హనుమకొండలోని సక్సెస్ మీట్ లో భాగంగా చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే విషయం గురించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

21 hours ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

21 hours ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

21 hours ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

21 hours ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago