Featured

Ram Charan : ఆర్ఆర్ఆర్ టీం కి బంగారు కనుక ఇచ్చిన మెగా పవర్ స్టార్….!

Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమా మంచి విజయం సాధిస్తుందని అందరు భావించినా అంతకు మించి విజయాన్ని నమోదు చేసింది ఆర్ఆర్ఆర్. ఇక ప్రపంచవ్యాప్తంగా రచ్చ చేస్తోంది. ఇందులో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వారి నటనతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్స్ అయ్యారు. ఇక వరల్డ్ వైడ్ 800 కోట్లు ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ వసూలుచేసి భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా గా నిలిచింది.

రామ్ చరణ్ సర్ ప్రైజ్ బహుమతులు…..

ఇక ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ కోసం పనిచేసిన వివిధ శాఖలలో పనిచేసిన వ్యక్తులను 35 మందిని ఆదివారం ఉదయం అల్పాహారానికి ఆహ్వానించి వారందరితో ముచ్చటించారు. ఆ తర్వాత వారు ఊహించని విధంగా రామ్ చరణ్ సర్ ప్రైజ్ బహుమతి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి తులం బంగారం తో చేసిన కాయిన్ ను, స్వ్వీట్ బాక్స్ ను బహుమతి గా ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. ఆర్ఆర్ఆర్ కోసం కష్టపడి, సినిమా విజయానికి ఎంతో దోహదం చేసిన టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

24 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago