Featured

Ram Gopal Varma : ఏ ఆర్ రెహ్మాన్ చేసిన పనికి పిచ్చ కోపం వచ్చింది… లేచి రెహ్మాన్ ను పిచ్చ కొట్టుడు కొట్టాలనిపించింది…: ఆర్జీవి

Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీ లో అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీల, గాయం, గోవింద గోవిందా, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇటీవల రంగీల సినిమా విశేషాలను పంచుకున్నారు వర్మ.

హై రామ సాంగ్ విషయంలో ఏ ఆర్ రెహమాన్ ను కొట్టాలనిపించింది…..

రంగీల చిత్రానికి మెయిన్ హైలైట్ పాటలే. సంగీతం విషయంలో పెద్దగా కాన్సంట్రేట్ చేయని వర్మ ఆసినిమాలో మాత్రం మ్యూజిక్ మీద ఇంట్రస్ట్ పెట్టాడట. ఆ సినిమా చేయాలనుకుంటున్న సమయంలో మణిరత్నం ఏఆర్ రెహమాన్ చేసిన రోజా సినిమా మ్యూజిక్ ను వర్మ కి వినిపించడంతో మ్యూజిక్ అంటే ఇలా ఉంటుందా పాటలు ఇలా కంపోజ్ చేయొచ్చా అని వెంటనే రంగీల సినిమాకు తననే పెట్టుకువాలని డిసైడ్ అయ్యాడటా. ఇక సాంగ్ కంపోజ్ చేయడానికి గోవా తీసుకెళ్లాడట వర్మ రెహమాన్ ను. ఐదు రోజులు సమయం ఇచ్చి కంపోజ్ చేయమని సిట్యుయేషన్ చెప్పగా నాలుగు రోజులు గడిచిన ఇంకా కంపోజ్ చేయకుండా చేస్తా చేస్తా అని రెహమాన్ చెప్పడంతో బాగా కోపం వచ్చి వర్మకు రెహ్మాన్ ను కొట్టాలనిపించిందట.

ఇక ఐదో రోజు ఇంకా పూర్తి కాలేదు చెన్నై కి వెళ్ళాక పంపిస్తా అని చెప్పి రెహ్మాన్ ఈసారి నాతో మ్యూజిక్ కంపోజ్ చేయించుకోవాలంటే టీవీ ఉన్న రూమ్ లో నన్ను వదలకు నేను టీవీ చూస్తూ ఉండిపోయాను అంటూ చెప్పడంతో వర్మ కు పట్టారాని కోపం వచ్చి లేచి కొట్టాలని అనిపించిదట. ఇక చెన్నై వెళ్లి రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసి సిడి పంపగా ఆ మ్యూజిక్ విని వెంటనే రెహమాన్ కి ఫోన్ చేసి ఏంటి ఈ మ్యూజిక్ ఎవరికో పంపాల్సింది నాకు పంపినట్లున్నావ్ అని అడిగాడట వర్మ. ఒకసారి హమ్ చెయ్ మ్యూజిక్ అనగానే వర్మ హమ్ చేయగా అది నీకనే పంపాను అని రెహమాన్ చెప్పాడట. ఇలాంటి సాంగ్ ఆ సిట్యుయేషన్ కి బాగోదు అని వర్మ అడుగగా ఆర్కెస్ట్రా తో చేసినపుడు చూడు ఈ సాంగ్ ఎలా వస్తుందో అని రెహమాన్ మాటిచ్చాడట. అలానే హై రామ సాంగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో అలాగే హరిహరన్, స్వర్ణలత వాయిస్ కి సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని వర్మ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

2 days ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

2 days ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago