Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ పరిచయం అవసరం లేని పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే వర్మ ఎప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈయన తాజాగా తన డేంజరస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈయన వ్యవహార శైలి మరిన్ని విమర్శలకు కారణం అవుతుంది.
ఈ క్రమంలోనే డేంజరస్ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదలైంది. ఈ సినిమా లెస్బియన్ కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్మ బోల్డ్ బ్యూటీస్ అయినటువంటి సాయి దివ్య, ఆశు రెడ్డి వంటి వారితో ఎంతో అతి చనువుగా ప్రవర్తిస్తూ చేసినటువంటి ఇంటర్వ్యూలో సంచలనం రేపాయి.
ఈ క్రమంలోనే వర్మ ఇంటర్వ్యూల పై కొందరు స్పందిస్తూ దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఈయన వ్యవహార శైలి చూసిన అనంతరం ఎంతోమంది వర్మ వ్యవహార శైలి గురించి సందేహాలను వ్యక్తం చేస్తూ అసలు వర్మ మగాడేనా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.అసలు వర్మ గురించి ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చింది అంటే కేవలం అతని వ్యవహార శైలి కారణమని చెప్పాలి.
వర్మ ప్రస్తుత వయసు ఏంటి ఈ వయసులో ఆయన మాట్లాడే మాటలు ఆయన ప్రవర్తించే తీరు అందరిని కాస్తవిశ్మయానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోనే వర్మ గురించి ఇలాంటి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఆశు రెడ్డితో కలిసి వర్మ చేసిన రచ్చ ఎలాంటిదో అందరికీ తెలిసిందే ఇక సాయి దివ్యతో కలిసి సె** గురించి మాట్లాడుతూ రెచ్చిపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…