Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్మ ఈ మధ్యకాలంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద ఇంటర్వ్యూల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన ఆశు రెడ్డితో కలసి చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే.
వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలువురు బోల్డ్ బ్యూటీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే అశు రెడ్డితో కలిసి వర్మ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇకపోతే మరొక బోల్డ్ బ్యూటీ సాయి దివ్య సైతం వర్మను ఇంటర్వ్యూ చేసింది. అయితే బోల్డ్ కామెంట్స్ చేసే రామ్ గోపాల్ వర్మకు ఈమె బోల్డ్ ప్రశ్నలు వేసి షాక్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే సె* గురించి ప్రశ్నిస్తూ వర్మ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ క్రమంలోనే మీకు సె* లో ఏ యాంగిల్ అంటే ఇష్టము అని ప్రశ్నించగా తనకు సె** లో అన్ని యాంగిల్స్ ఇష్టమంటూ మరోసారి వర్మ బోల్డ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం యాంకర్ సాయిదివ్యతో వర్మ ఇంటర్వ్యూ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…