Featured

Ram Pothineni : అప్పుడు ప్లాపుల్లో ఉన్నా పూరీకి అవకాశం ఇచ్చాను: రామ్ పోతినేని

Ram Pothineni : దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఎనర్జెటిక్ పెర్ఫార్మన్స్ తో త్వరగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ డైలాగులకు, డాన్స్ కు ఫ్యాన్స్ అయ్యారు చాలా మంది. తన ఎనర్జెటిక్ యాక్షన్, డాన్స్ లు సినిమాల హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా జనాలకు నచ్చాయి. జగడం, రెడీ, మస్కా, ఎందుకంటే ప్రేమంట, మసాలా, నేను శైలజ, రెడ్ ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో అలరించిన రామ్ ఇప్పుడు వారియర్ గా వస్తున్నాడు.

ఫ్లాప్స్ లో ఉన్నా పూరీ కి అందుకే అవకాశం ఇచ్చా…

ఇక వారియర్ సినిమలో తొలిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్న రామ్ ఆ సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక ఇంటర్వ్యూ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రస్తావన రాగా పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్స్ లో ఉన్న సమయంలో సినిమా అవకాశం ఇచ్చారు కదా అడుగగా హిట్, ప్లాప్ అని సంబంధం లేదు. ఆయన డైరెక్షన్ ఏంటో తెలుసు అందుకే సినిమా చేశాను. డౌన్ లో ఉన్నప్పుడే ఇంకా బాగా సినిమా చేయాలనే కసి పుడుతుంది అంటూ చెప్పారు.

ఆ సినిమాతో తెలంగాణ కుర్రాడిగా ఒదిగిపోయిన రామ్ ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమి కష్టపడలేదు తప్పులు మాట్లాడిన కొత్త ఐడెంటిటీ ఉంటుంది నచ్చినట్టు తెలంగాణ యాసలో మాట్లాడాలి అని అనుకున్నట్లు చెప్పారు రామ్. అయితే సినిమా వల్ల తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఉత్తరాదిన వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారని చెప్పారు. ఇక వారియర్ సినిమాలో పోలీస్ పాత్ర కోసం కొత్తగా హోమ్ వర్క్ చేయలేదని, పాత్ర ఇలా ఉంటుంది అనే విషయంలో డైరెక్టర్ ఎలా చెప్పారో దాన్ని బట్టి చేయడమే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago