Movie News

Ramcharan: మొదటిసారి తనకు పుట్టబోయే బిడ్డ గురించి స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ఏమన్నారో తెలుసా?

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మార్చి 12వ తేదీ ఆస్కార్ అవార్డులను ప్రకటించనుండడంతో ఈయన ఇప్పటికే అమెరికా వెళ్లి అక్కడ కొన్ని ఇంటర్వ్యూలలో ప్రముఖ టాక్ షోలలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడంతో ప్రముఖ గైనకాలజిస్ట్ రామ్ చరణ్ ను పలు ప్రశ్నలు అడిగారు. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ సందర్భంగా సదురు గైనకాలజిస్ట్ రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ త్వరలోనే మీరు తండ్రి కాబోతున్నారు మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ ఫన్నీగా సమాధానం చెప్పారు.

ఈ ప్రశ్నకు రాంచరణ్ స్పందిస్తూ కొన్నాల్లుగా ప్రయాణాలు బ్యాగులు సర్దుకోవడానికి సరిపోతుంది అంటూ సమాధానం చెప్పారు.ఇక గైనకాలజిస్ట్ మాట్లాడుతూ మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేసే అవకాశాన్ని నాకు కల్పించండి ఇది నేను అరుదైన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు. నేను ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటా. అంతేకాకుండా మీకోసం ఈ ప్రపంచం మొత్తం పర్యటిస్తా అంటూ గైనకాలజిస్ట్ ఆఫర్ ఇచ్చారు.

Ramcharan: బ్యాగులు సర్దడానికి సరిపోతుంది…

ఇలా ఆమె ఇచ్చిన ఆఫర్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మీ నెంబర్ తీసుకుంటానని తెలిపారు. ఎలాగో మరి కొద్ది రోజులలో ఉపాసన అమెరికా వస్తుంది ఆమె కొద్ది రోజులపాటు ఇక్కడ ఉండాలనుకుంటుంది అంటూ రామ్ చరణ్ తెలియజేశారు. ఇలా మొదటిసారి రామ్ చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో రాంచరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

2 hours ago

ఆలయం వెనుక రాక్షసులా? లేక దైవ శక్తా? పూర్తి వివరణ!

హిందూ ఆలయాలకు వెళ్లే భక్తులు సాధారణంగా గర్భగుడిలో స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ…

2 hours ago

పెళ్లిలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు? అసలు రహస్యం ఇదే!

హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…

2 hours ago

గంగమ్మ రాత్రివేళ గోదావరిలో స్నానం చేస్తుందా? ఆసక్తికర విశ్వాసం!

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…

3 hours ago

తులసి ఆకులు రంగు మారితే ఏమిటి సంకేతం? శుభమా? అశుభమా?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…

3 hours ago

నవగ్రహాల ప్రదక్షిణ ఎలా చేయాలి? చాలామందికి తెలియని నియమాలు!

హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…

3 hours ago