Ramgopal Varma: దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వర్మ గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో వర్మ పలువురు బ్యూటీలతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇలా ఇప్పటికే వర్మ ద్వారా ఆరియనా, ఆశు రెడ్డి, ఇనయ, సాయి దివ్య వంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. మరి ఇదే కోవలోకి వచ్చారు ఇంజనీర్ సిరి స్టేజి.
అసలు వర్మ కంటపడి ఒక్క హగ్గుతోనే ఈమెతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ సిరి స్టేజి ఎవరు అసలు ఈమెతో వర్మకు ఎలా కనెక్ట్ కుదిరిందనే విషయానికి వస్తే…వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా తెలుగులో మా ఇష్టం అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్మ కొందరు లేడీస్ తో ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఇందులో సిరి స్టేజి అనే ఓ మహిళ వర్మతో మాట్లాడుతూ తనకు ఒక కోరిక ఉందని అది కాదనకూడదు అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే వర్మ ఓకే అని చెప్పడంతో ఒక్కసారి తనని హగ్ చేసుకోవాలని ఉంది అని చెప్పగా వైనాట్ ఐ యాం రెడీ అంటూ వర్మ తనని గట్టిగా హగ్ చేసుకున్నాడు.ఇలా హగ్ చేసుకున్న తర్వాత ఈమె నేను మరొక పది రోజులు స్నానం చేయను స్నానం చేస్తే మీ టచ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది అంటూ బోల్డ్ కామెంట్ చేశారు.
ఇలా వర్మతో ఒక్క హగ్గులోనే ఏకంగా తనతో ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అంతగా వీరిద్దరి మధ్య కనెక్షన్ కుదిరింది. ఇక సిరి స్టేజి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఇంస్టాగ్రామ్ వేదికగా మోడల్స్, హీరోయిన్స్ కి మించి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.ఇలా వర్మ కు కనెక్ట్ అయిన సిరి స్టేజి ఏకంగా అతనితో ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ డిసెంబర్ 12 తేదీ రాత్రి అని సోషల్ మీడియా ప్రకటన చేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరి మధ్య ఎన్నో బోల్డ్ ప్రశ్నల గురించి చర్చలు మొదలుపెట్టారు. మొత్తానికి వర్మ ద్వారా ఫేమస్ అయిన వారిలో సిరి స్టేజి కూడా చేరిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…