Ramya Krishna: రమ్యకృష్ణ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన రమ్యకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏ విషయం అయినా ఎంతో ముక్కు సూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేసే రమ్యకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో రమ్యకృష్ణ ఏం మాట్లాడారు ఏంటి అనే విషయానికి వస్తే…
గతంలో ఈమె ఇంటర్వ్యూలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఈమెకు సెక్స్ బాంబ్ అనే పేరు ఉండేది. అయితే ఈ పేరు రావడం పై ఈమె స్పందిస్తూ నన్ను సె*క్స్ బాంబ్ అంటున్నారు అంటే అది కేవలం తెర వరకు మాత్రమే పరిమితం. నిజ జీవితంలో ఎందుకు అలా ఉంటాను. ఇక నేను అన్నిటికీ సిద్ధమయ్యే అందుబాటులో ఉంటాను అనుకుంటే అది కేవలం వారి మూర్ఖత్వమే. ఎవరు ఏమనుకున్నా నేనేంటో నాకు తెలుసు నన్ను అలా పిలవడంపై నేను ఏమాత్రం బాధపడనని తెలిపారు..
జనం నన్ను సెక్స్ బాంబ్ అంటుంటే చాలా సెక్సీగా ఫీల్ అవుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక ఈమె అప్పట్లో తన పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ తాను అందరిలాగా సినిమా వాడిని పెళ్లి చేసుకోను అని చెప్పను తాను ఎవరినైనా ప్రేమిస్తే అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే పెళ్లి చేసుకుంటాను కానీ తనకు అప్పటికే పెళ్లి మాత్రం జరిగి ఉండకూడదు ఇలా పెళ్లయిన వాడిని చేసుకొని వారిని పెళ్లాడిన వారికి ద్రోహం చేయడం అన్యాయం అనేది నా ఉద్దేశం అంటూ అప్పట్లో ఈమె తన పెళ్లి గురించి కూడా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…