Featured

Ramya Raghupathi : పవిత్ర లోకేష్ నరేష్ ని ఎందుకు పెళ్లి చేసుకుంటుందంటే.. మేము చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో చెప్పింది ఇదే…: నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి

Ramya Raghupathi : నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమాయణం సంగతి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్. సీరియల్ లాగా సాగుతూనే ఉన్న ఈ ఇష్యూలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు నరేష్ ఎలాంటి వాడు అంటూ ఆయన భార్య రమ్య రఘుపతి మొదటి సారి మీడియా ముందుకువచ్చి మాట్లాడారు. తను ఇంకా తన భర్తతో విడాకులు తీసుకోలేదంటూ కోర్ట్ లో కేసు నడుస్తోందని తెలిపారు. అయితే ఇంతలో నరేష్ పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయని అందుకే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇక అసలు పవిత్ర లోకేష్ మీద స్ట్రింగ్ ఆపరేషన్ ఎందుకు చేయించారు లాంటి ఆసక్తికర విషయాలను తెలిపారు రమ్య రఘుపతి.

పవిత్ర అందుకే నరేష్ భార్య కావాలనుకుంటోంది…

రమ్య రఘుపతి తన భర్త నరేష్ కు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉండేవంటూ ఆరోపించారు. తన భర్త ఇంటినుండి నన్ను వెళ్లగొట్టడానికి చాలా ప్రయత్నించారు అంటూ తెలిపారు. నాకు, మా మావయ్య కృష్ణ గారికి అక్రమ సంబంధం అంటగట్టాడు. అంతకుముందు మా అన్న రాకేష్ శెట్టి తో అక్రమ సంబంధం అంట గట్టాడు అంటూ తెలిపారు. రాకేష్ శెట్టి నాకు అన్న, తనకు నేను రాఖీ కూడా కట్టాను, తాను నాకు వడిబియ్యం కూడా పోసి పంపారు.

అలాంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టాడు. నా మొత్తం కథ విన్నాక రాకేష్ అన్న, చందన్ వాళ్ళు పవర్ టీవీ నుండి నాకు సహాయం చేసారు. పవిత్ర లోకేష్ మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసారు. అందులో పవిత్ర తనకు నరేష్ తో రిలేషన్ ఉన్నట్లు చెప్పింది. రమ్య మీ రిలేషన్ గురించి రచ్చ చేయాలనుకుంటోంది అంటే నరేష్ అంతకన్నా పెద్ద గొడవ చేస్తాడంటూ చెప్పింది. తనకు నరేష్ డబ్బు కావాలి అందుకే పెళ్లి చేసుకోవాలని భార్య స్థానంలో ఉండాలని అనుకుంటోంది అంటూ తెలిపారు రమ్య రఘుపతి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago