Featured

Ramya & Rakesh shetty : రమ్య, రాకేష్ శెట్టిల మధ్య అక్రమ సంబంధం ఉంది..: నరేష్

Ramya & Rakesh Shetty : పూట పూటకు కొత్త ట్విస్టులతో వైరల్ అవుతున్న నరేష్ పవిత్ర లోకేష్, రమ్య ల మ్యాటర్ ఇవాళ ఏకంగా రమ్య, నరేష్-పవిత్ర లోకేష్ మైసూర్ లో ఉండగా అక్కడికి వెళ్లి రచ్చ చేయడంతో వీళ్ళ రచ్చ మరింత రసవత్తరంగా మారింది. రమ్య నరేష్-పవిత్ర లోకేష్ లకు చెప్పు చూపిస్తూ రచ్చ చేసింది. ఇక ఈ వీడియో ఉదయం నుండి తెగ వైరల్ అయింది. కాగా రమ్య నరేష్ మీద పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకున్నారంటు ఆరోపించారు, అనేక మీడియా ఛానెల్స్ తో ఇంటర్వ్యూ ల్లో మాట్లాడారు.

రాకేష్ శెట్టితో అక్రమ సంబంధం…

మైసూర్ లో నరేష్, పవిత్ర లోకేష్ లు గదిలో నుండి బయటికి వస్తుండగా రమ్య రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళను పట్టుకుని రచ్చ చేసింది. ఇక అప్పుడే రమ్య తో పాటు వచ్చిన రాకేష్ శెట్టి అనే వ్యక్తి నరేష్ వెళ్తున్న కారును అడ్డుకున్నారు. ఇక నరేష్ కూడా విజిల్స్ వేస్తూ బయటికి వస్తు రమ్యకి, రాకేష్ శెట్టి కి అక్రమ సంబంధం ఉందంటూ అరుచుకుంటూ కారు ఎక్కారు. ఇక నరేష్, పవిత్ర లోకేష్ కారులో వెళుతూ ఉండగా రాకేష్ శెట్టి కారును అడ్డుకున్నాడు. వెళ్లకుండా ముందు నిల్చొని హంగామా చేసారు.

అయితే పోలీసులు, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది రాకేష్ శెట్టిని ఆపారు దీంతో నరేష్, పవిత్ర లోకేష్ కారులో వెళ్లిపోయారు. ఇక రమ్య కి రాకేష్ శెట్టి కి ఉన్న రిలేషన్ ఎంటా అని ఇపుడు అందరూ ఆరాలు మొదలుపెట్టారు. రోజుకో కొత్త కొత్త పేర్లు పవిత్ర లోకేష్ నరేష్ ల మ్యాటర్ లో వినిపిస్తున్నాయి. ఇక ఇంకా ఎన్ని మలుపు తిరుగుతాయో ఈ ఇష్యూ లో వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago