Categories: FeaturedMovie News

నటి వనిత విజయ్ కుమార్ వివాదం పై సంచలన కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..

నటులు మంజుల,విజయ్ కుమార్ పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తరచూ ఏదో ఒక వివాదం, పెళ్లిళ్ల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.అయితే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత విజయ్ కుమార్ ఇక్కడితో తన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని అని అందరూ భావించినప్పటికీ ఈమె ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి.

తాజాగా నటి వనిత మరో వివాదం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ కేవలం మగవారి వల్లే ఆడవారికి వేధింపులు కలగవని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. మహిళలు పనిచేసే చోట మహిళలపై వారిపట్ల ఎంతో హింసిస్తున్నారని… వారిని ఎంతో వేదనకు గురి చేస్తున్నారని తనని కూడా ఇండస్ట్రీలో ఆ విధంగానే బాధ పెట్టారంటూ బీబీ జోడిగల్ అనే షో నుంచి వనిత తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటన ఇచ్చారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తాను తప్పు లేకుండా ఎవరైనా సరే తనను కించపరిచిన అవమానపరిచిన తను సహించనని అది సీనియర్ అయినా, జూనియర్లు అయినా తనని అనవసరంగా అంటే పడలేనని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ విధంగా వనిత విజయ్ కుమార్ మాట్లాడటానికి కారణం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న రమ్యకృష్ణ కూడా కారణం అయి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా వనిత చేసిన ఓ డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు రమ్యకృష్ణ కావాలనే తక్కువ మార్కులు ఇచ్చారని, అలా గొడవలు మొదలయ్యాయనే వార్తలు చక్కర్లు కొడుతూ రమ్యకృష్ణ వరకు చేరుకున్నాయి. ఇదే విషయాన్ని రమ్యకృష్ణ అడుగగా అందుకు ఆమె స్పందించి ఎంతోహుందాగా సమాధానం ఇచ్చారు. ఇదే ప్రశ్నను మీరు వనితను అడగాల్సింది… ఇలాంటి అన్నీ చిన్న విషయాలు నా దృష్టిలో ఇప్పటికీ మీరు దానిపై స్పందించమని అంటే.. నేను నో కామెంట్ అని రమ్య కృష్ణ చెప్పుకొచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago