Movie News

Ranveer Singh – Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో.. స్టైల్ అదిరింది అంటూ కామెంట్స్?

Ranveer Singh – Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా తెలుగు మలయాళం తమిళ హిందీ భాషలలో ట్రైలర్ విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయగా మలయాళంలో దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. హిందీ ట్రైలర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేశారు.

జూలై 20వ తేదీ ఉదయం ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించగా సాయంత్రం ముంబైలో ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రణవీర్ సింగ్ ఎంతో హుందాగా సూట్ ధరించి హాజరయ్యారు.ఇకపోతే తన సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ ధరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా విజయ్ దేవరకొండ క్యాజువల్ వేర్ ధరించడమే కాకుండా సాధారణ చెప్పులు వేసుకుని వచ్చారు.

సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చినట్టు లేదు…

ఈ విధంగా విజయ్ దేవరకొండ సాధారణ చెప్పులు వేసుకుని రావడం గమనించిన రణవీర్ సింగ్ తన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ దేవరకొండ తో కలిసి వేదికపై డాన్స్ చేసిన రణవీర్ సింగ్ అనంతరం మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన సినిమా ట్రైలర్ కార్యక్రమానికి ఇలా సింపుల్ గా రావడం చూస్తుంటే తన సినిమా ఈవెంట్ కు నేను వచ్చినట్లు లేదు.. నా సినిమా ఈవెంట్ కి తను అతిథిగా వచ్చినట్లు ఉంది అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే ఈయన తన సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఇలా క్యాజువల్ వేర్, చొప్పలు ధరించి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.ఇలా సింపుల్ గా వచ్చిన విజయ్ స్టైల్ అదిరింది అంటూ రణవీర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

16 minutes ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

25 minutes ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

55 minutes ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

59 minutes ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

1 hour ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

2 hours ago