Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ కి వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ సందర్భంగా రష్మీ తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ సమాజంలో మూగ జీవాలపై జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కడైనా జంతువులకు హాని చేస్తే ఈమె తప్పనిసరిగా వాటిపై స్పందిస్తూ హాని చేసిన వారికి శిక్ష పడాలి అంటూ తన గళం వినిపిస్తూ ఉంటారు.
తాజాగా ఈమె ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇది షేర్ చేసినటువంటి ఈమె ఇది దారుణం మనం ఇలాంటి వాటిని ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ కామెంట్ లపై నెటిజన్ స్పందించారు.
మనిషికి, పశువుకి తేడా లేదు..
ఈ సందర్భంగా ఒక నైటిజన్ రిప్లై ఇస్తూ ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి… అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈరోజు ఎద్దును చంపిన వాడు రేపు నీ పిల్లలను కూడా చంపుతారు. మనిషికి పశువుకు తేడా తెలియని బ్రెయిన్ వాడిది అంటూ ఈమె రిప్లై ఇస్తూ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…