Rashmi : ఈటీవీలో జబర్దస్త్ ద్వారా బాగా పేరుతెచుకున్న యాంకర్ రష్మీ, ఆ షోతో బాగా పాపులర్ అయింది. ఆ షోతో వచ్చిన పాపులారిటీతో తాను సినిమాల్లో కూడా హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక జబర్దస్త్ లో రష్మీ, సుధీర్ లా కెమిస్ట్రీ షోకి బాగా హైలైట్. వల్ల మధ్య స్కిట్ అయిన, లేక ఈవెంట్ మొత్తం వల్ల గురించే అయిన మంచి టీఆర్పీ తో హిట్ అయిపోతుంది. ఇంతవరకు మల్లెమాల ఈ జంటను నమ్ముకుని చాలా ఈవెంట్స్ చేసింది. ఇక ప్రేక్షకులకు వీళ్ళ జంటను చూస్తే హ్యాపీనే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందొ లేదో తెలియదు కానీ టీవీ ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్.
కళ్ళు తిరిగి పడిపోయిన రష్మీ…..
జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ ఈ మధ్య కనిపించడం లేదు. కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వారం ప్రోమోలో శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్ గా సుధీర్ కి బదులుగా రష్మీ గౌతమ్ కనువిందు చేయనుంది. ఇక జడ్జి గా ఇంద్రజ బదులుగా పూర్ణ వచ్చారు. షోలో ప్రతి సారి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ సారి కూడా మున్సిపాలిటీలో పనిచేసే ఆమె పాటపాడి అలరించారు. ఇక షో ప్రోమోలో రష్మీ పై ఆది, రామ్ ప్రసాద్ పంచులతో కామెడీ పంచారు.
ఇక షో చివర్లో ఎప్పటిలాగే ఎమోషనల్ గా సాగింది. లేడీ గెట్ అప్ వేసుకునే వారికి లేడీ కంటెస్టెంట్స్ కి మధ్య డిబేట్ లా సాగింది చివరికి లేడీ గెట్ అప్ వేసుకునే వారి కష్టాలను, వారి ఫ్యామిలీ బాధలను చూపించారు. ఇక షో చివర్లో ఇమ్మానుయేల్ తనను తాకడని పూర్ణ సీరియస్ అవ్వడంతో ఏం జరిగిందో చెప్పకుండానే రష్మీ కళ్ళు తిరిగి పడటం రామ్ ప్రసాద్ పట్టుకోవటం ప్రోమో ఎండ్ లో చూపిస్తారు. అసలేం జరిగిందో షో చూస్తే కానీ తెలీదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…