అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా.. సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం పుష్ప: ది రైజ్ – పార్ట్ 1 . ఈ చిత్రం నేడు ఉదయమే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు పుష్ప నిర్మాతలు చేయగలిగినదంతా చేశారు.
తెలంగాణ , తమిళనాడు పర్యటనల అనంతరం సిబ్బంది నిన్న సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు . అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు. అల్లు అర్జున్ , అతని సహచరులు ఊహించిన దాని కంటే కొంచెం ఆలస్యంగా లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ వార్తలపై బెంగళూరు జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు.
దీనికి అల్లు అర్జున్ క్షమాపణ కూడా చెప్పిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రైవేట్ విమానం టేకాఫ్ కాలేకపోయిందని వివరిస్తూ.. క్షమించండి అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా పాల్గొంది. అక్కడ ఆమె తన పొట్టి డ్రెస్ ల వల్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కనిపించింది.
ఆ వేదిక పై ఉన్నంత సేపు ఈ అమ్మడు బ్లేజర్‌ని కాళ్లపై వేసుకొని కవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనికి నెటిజన్ల నుంచి వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. రష్మిక మందన్నా కావాలని బి-గ్రేడ్ నటిలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంత షో చేయాల్సిన అవసరం లేదని మరికొంతమంది ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలతో పాటు నెటిజన్ల కామెంట్ కూడా వైరల్ అవుతోంది .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…