అక్కినేని వారసత్వం నుంచి రెండో తరం నటుడిగా వచ్చిన సుమంత్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. 1999లో వచ్చిన ప్రేమకథ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతాడనుకున్న కానీ పెద్ద హిట్లు రాకపోవడం.. వరస ఫ్లాపులతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాదు అటు వ్యక్తిగత జీవితం కూడా కాస్త ఒడిదొడుకలతోనే సాగిందని చెప్పొవచ్చు.
తాజాగా కన్నడలో హిట్ అయిన కపటధారిని అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేసినా విజయం కాలేకపోయాడు. అయితే ఈ హీరో సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన.. వివాదాల్లో మాత్రం ఉంటున్నాడు. తాజాగా ఓ చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్ తో పాటు సుప్రియల ఇరుక్కున్నారు.
గురువారం ఈ కేసు విషయమై మార్కాపురం కోర్ట్ కు హాజరయ్యారు. నరుడా.. ఓ నరుడా సినిమాకు ఫైనాన్స్ ఇచ్చిన శ్రీనివాస్ రావు కోర్ట్ లో కేసు వేశాడు. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కారుమంచి శ్రీనివాస్ రావు కోర్టలో కేసు వేశారు. నరుడా..ఓ నరుడా సినిమాలో సుమంత్ హీరోగా, నిర్మాతగా సుప్రియ ఉన్నారు.
ఈ సినిమాకు కారుమంచి శ్రీనివాస్ రావు ఫైనాన్స్ అందించారు. తనకు డబ్బు ఇచ్చే విషయంలో చెక్ బౌన్స్ అయిందని.. తనను మోసం చేశారని శ్రీనివాస్ రావు కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియ గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…