Rashmika:రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా యానిమల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక జంటగా నటిస్తున్నటువంటి చిత్రం యానిమల్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈమె పుష్ప 2సినిమా షూటింగ్లో పాల్గొన్నానని తెలియజేశారు. ఈ క్రమంలోనే హీరో రణబీర్ గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
రణబీర్ కపూర్ చాలా స్పెషల్ అని చాలా స్మార్ట్ అంటూ ఈమె ఆయన పై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఇలాంటి ఓ గొప్ప వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా సమయం కేటాయించి మరి సృష్టించారేమో అంటూ హీరో పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా ఈమె రణబీర్ కపూర్ గురించి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక రష్మిక సినిమా విషయానికొస్తే ఈమె వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా షూటింగ్ పనులతో పాటు రెయిన్ బో,నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమాతో కూడా ఈమె బిజీ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…