Movie News

Varun Tej -Lavanya Tripati: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరిగేది అప్పుడేనా… వైరల్ అవుతున్న న్యూస్!

Varun Tej -Lavanya Tripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య తొందరలోనే వివాహం చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు. ఇదివరకే వీరిద్దరూ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్నారు.

ఇక వీరి పెళ్లి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించడానికి మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రస్తుతం నాగబాబు రాజకీయాలలో కూడా కీలకపాత్ర పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖుల సమక్షంలో వరుణ్ లావణ్య వివాహం జరగబోతుందని సమాచారం.నిహారిక వివాహం జైపూర్ ప్యాలెస్ లో జరిగిన సంగతి తెలిసిందే ఇక వీరి వివాహం కూడా అదే స్థాయిలో జరగబోతుందని తెలుస్తోంది.

ఇక వీరి వివాహ వేడుకకు అభిమానులు కూడా హాజరయ్యేలా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఇరువురి కుటుంబాలలో కూడా పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని త్వరలోనే వీరి పెళ్లి వేదికను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. వీరి పెళ్లికూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జరగబోతుందని తెలుస్తోంది.

Varun Tej -Lavanya Tripati: త్వరలోనే పెళ్లి తేది ప్రకటన…


ఈ విధంగా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ల వివాహానికి సంబంధించిన పెళ్లి పనులలో మెగా ఫ్యామిలీ బిజీ అయ్యారు. త్వరలోనే వీరి పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నారు.ఇక ప్రస్తుతం మెగా కుటుంబంలోకి బుల్లి వారసురాలు రావడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.త్వరలోనే మరో శుభవార్తను కూడా మెగా ఫ్యామిలీ తెలియచేయబోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

23 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago