Rashmika: నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నిత్యం వరుస సినిమా షూటింగ్ లతో ఏమాత్రం తీరికలేకుండా గడుపుతున్న ఈమె ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్గా రష్మిక ఛాన్స్ అందుకున్నారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మధ్య సక్సెస్ అందుకున్న ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో భారీగా అభిమానులు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోని ఈమె ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
పుష్ప 2 సినిమా కోసం భారీ స్థాయిలో మేకర్స్ బడ్జెట్ కేటాయించారు. సుమారు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇందులో అల్లు అర్జున్ సుమారు 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించడానికి రష్మిక కూడా ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.
సౌత్ సినీ ఇండస్ట్రీలో 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. నయనతార త్రిష వంటి వారు మాత్రమే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు. అయితే అతి తక్కువ సమయంలోనే రష్మిక కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం చూస్తుంటే ఇండస్ట్రీలో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తుంది. మరి పుష్ప 2 ద్వారా శ్రీవల్లి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…