Rashmika: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇక ప్రస్తుతం పుష్ప సినిమా చిత్రం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి సన్నివేశాలు లీక్ అవ్వకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయినప్పటికీ కొన్ని లీక్ అవుతూనే వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాలో రష్మిక చనిపోతుంది అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. పుష్ప 2 సినిమాలో రష్మిక పాత్ర చనిపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ సినిమాలో రష్మిక పాత్ర చనిపోవడంతోనే సెకండ్ హీరోయిన్ ఆప్షన్ పెట్టుకున్నారా మరి ఎవరు ఆ సెకండ్ హీరోయిన్ అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి
పుష్ప సినిమాలో రష్మిక చనిపోతుందన్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది రష్మిక కాదని, ఈ ఫోటోలో ఉన్న నటి ఈషా దివేకర్ అని తెలుస్తోంది. ఇది ఓ మరాఠి సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్ అని తెలియడంతో రష్మిక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రష్మిక చనిపోతుందనీ వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…