Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు.భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తరచూ వివాదాలను కూడా ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా రష్మిక నటుడు విజయ్ దేవరకొండ గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఇప్పటికే రష్మిక స్పందించి తామిద్దరం మంచి స్నేహితులు అని చెప్పినప్పటికీ వీరి గురించి వచ్చే వార్తలు ఏమాత్రం ఆగడం లేదు. ఇలా ఎప్పటికప్పుడు రష్మిక తన గురించి వచ్చే వార్తలపై స్పందిస్తూ వచ్చారు.
మరోసారి విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ ఏంటో బయట పెట్టేశారు. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ ఒకే చోట సెలబ్రేషన్స్ చేసుకున్నారని అర్థమైంది. ఇద్దరు విడివిడిగా మాల్దీస్ ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఒకే చోటే ఉన్నారని భావించిన నేటిజన్స్ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు సృష్టించారు. అయితే ఈ వార్తలు పై స్పందించిన రష్మిక తనకు విజయ్ మంచి స్నేహితుడని చెప్పేశారు.
మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప మరి ఏమీ లేదని, న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరం మాల్దీవ్స్ వెళ్లి ఎంజాయ్ చేశామని ఇందులో తప్పు ఏమాత్రం లేదంటూ ఈమె విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్ గురించి తెలిపారు. ఇలా విజయ్ దేవరకొండతో తనకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళకూడదా అన్నట్టు రష్మిక మరోసారి వీరి గురించి వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…