Movie News

Raveena Tandon: నాపై బాడీ షేమింగ్ జరిగింది… ఆ ఒక్క కారణంతోనే అహంకారి అనే ముద్రవేశారు: రవీనా టాండన్

Raveena Tandon: రవీనా టాండన్ పరిచయం అవసరం లేని పేరు. హిందీలో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించి ఉత్తరాది ఆడియెన్స్‌ను ఆమె ఉర్రూతలూగించారు. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా పరిశ్రమలలో నటించారు. సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి రవీనా టాండన్ గతంలో తాను ఎదుర్కొన్నటువంటి బాడీ షేమింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను కెరియర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉండటం వల్ల తన గురించి పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ చేశారని తన ప్రైవేట్ పార్ట్స్‌నల్లగా ఉండటం వల్ల వల్గర్ కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా ఆమె ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు గురించి తెలిపారు. ఇకపోతే తాను సినిమాలలో నటించేటప్పుడు అభ్యంతరకరమైన సన్నివేశాలలో అసలు నటించనని తెలిపారు.

ఇప్పటివరకు తన సినీ కెరియర్లో కేవలం రెండు సార్లు మాత్రమే రేప్ సన్నివేశాలలో నటించానని అయితే ఈ సన్నివేశాలలో తన దుస్తులు ఏమాత్రం చెరగకుండా ఎలాంటి అభ్యంతరకరంగా ఉండే విధంగా నటించానని తెలిపారు. అదేవిధంగా కిస్ సన్నివేశాలలోనూ, స్విమ్ సూట్ ధరించడానికి కూడా నో చెప్పేదాన్ని. ఇక పాటలలో కూడా ఏవైనా తనకు నచ్చని డాన్స్ మూవ్మెంట్ ఉంటే చేయనని కరాకండిగా చెప్పేదాన్ని.

Raveena Tandon: ఎన్నో అవకాశాలను కోల్పోయాను…


ఈ విధంగా తాను సినిమాలలో నటించేటప్పుడు ఇలాంటి వాటికి నో చెప్పటం వల్ల చాలామంది ఇదే కారణంగా చూపిస్తూ తన పై అహంకారి అనే ముద్రవేశారని ఈ సందర్భంగా రవీనా టాండన్ వెల్లడించారు. ఇకపోతే ఈ కారణంతోనే చాలా సినిమా అవకాశాలు కూడా తనకు రాకుండా పోయాయని ఈమె తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago