Featured

Anchor Ravi-Siri: సిరి జోలికి వెళ్లకండి.. మంచిగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చిన రవి.. రవి కామెంట్స్ వైరల్!

Anchor Ravi-Siri: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. ట్రోలింగ్ ఆగడం లేదు. ముఖ్యంగా దీప్తి – షన్నూ వివాదం, సిరి- శ్రీహాన్ పై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యం బిగ్ బాస్ పూర్తయినప్పటి నుంచి ఎక్కువగా నానుతున్న పేర్లు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్, సిరి ఈ ముగ్గురి చుట్టే వివాదాలు నడుస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూల మధ్య రొమాన్స్ ఎక్కువ అవడంతో ఆడియన్స్ నుంచి వ్యతిరేఖత వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్.. సిరి వివాదంతో ట్రోఫికీ దూరమయ్యాడు. ఈ ఇద్దరు హౌజ్ లో మితిమీరిన కిస్సింగ్, హగ్గింగులతో కాకపుట్టించారు.

Anchor Ravi-Siri: సిరి జోలికి వెళ్లకండి.. మంచిగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చిన రవి.. రవి కామెంట్స్ వైరల్!

ఒకే బెడ్ పై పడుకోవడం, ఒకరిపై ఒకరు అలగడం, మళ్లీ సారీలు చెప్పుకోవడం చూస్తే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తోంది. అయితే వీరిద్దరు మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. జనాలకు మాత్రం అనుమానాలు అలానే ఉన్నాయి.

వాటికంటే నేను మరింత స్ట్రాం గ్ ..

ఈ వివాదం వల్లనే ఐదేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న దీప్తి, షన్ముఖ్ లు విడిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ పై యాంకర్ రవి స్పందించాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ’’ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా,  దయచేసి నెగెటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నా డు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు. మరో వైపు సిరి కూడా ‘ఎవరైనా మీ దగ్గరిగ్గకి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాం గ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పం డి’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సిరి గురించి రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

2 minutes ago

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

17 minutes ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

38 minutes ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

55 minutes ago

ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఈ నెంబర్ వెంటనే సేవ్ చేసుకోండి!

ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…

1 hour ago

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

2 hours ago