Mahalakshmi: మహాలక్ష్మి పరిచయం అవసరం లేని పేరు కోలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్ చేసినటువంటి ఈమె సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా సినిమాలలో నటించే సమయంలోనే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇలా మూడు సంవత్సరాల క్రితం వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు..
ఇకపోతే వీరిద్దరూ కూడా రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక రవీందర్ కాస్త అధిక బరువు ఉండటంతో తన డబ్బు చూసే మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నట్టు వీరిద్దరి పట్ల ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చాయి కానీ వాటన్నింటిని తిప్పి కొడితే వీరు ఎప్పటికప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.
ఇకపోతే తాజాగా మహాలక్ష్మి తన భర్త గురించి సోషల్ మీడియా వేదిక షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల మహాలక్ష్మి పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి కేక్ తో తనని మేల్కొల్పి సర్ప్రైజ్ చేశారు అంటూ తన భర్త గురించి ఈమె తెలియజేసారు. ఇలా అర్థరాత్రి కేక్ కట్ చేయించి తన భర్త పుట్టిన రోజు వేడుకలను జరిపించారని ఈమె సంబరం వ్యక్తం చేశారు.
పుట్టినరోజు వేడుకలు..
ఇలాంటి ఓ గొప్ప వ్యక్తి భర్తగా రావటం నా అదృష్టమని ఈమె సంతోషపడ్డారు. అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి తన సోదరుడు మానసిక వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్లి వారందరికీ భోజనాలు పెట్టించడం తనని ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఇక బాంగ్లాదేశ్ లో ఉన్నటువంటి తన తండ్రి కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజును మరింత వేడుకగా చేశారంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…