Movie News

Ravindra Jadeja: గాలిలోకి డబ్బులు విసిరిన క్రికెటర్ రవీంద్ర జడేజా.. విమర్శలు చేస్తున్న నేటిజన్స్!

Ravindra Jadeja: టీమిండి ఆల్ రౌండర్ రవీందర్ జడేజా ఎంతో సంతోషంలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సంతోషంలో ఈయన డబ్బులను గాల్లోకి విసురుతూ తన సంతోషాన్ని వ్యక్తపరచడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈయన వ్యవహారి శైలి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రవీంద్ర జడేజా భార్య రివాబా జ‌డేజా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.ఈ ఎన్నికలలో భాగంగా రివాబా జడేజా అత్యధిక మెజార్టీతో గెలవడంతో రవీందర్ జడేజా సంతోషంలో మునిగితేలుతున్నారు. జడేజా బంగ్లాదేశ్ టూర్ కు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. గాయాన్ని సాకుగా చూపిన ఈయన.. భార్య ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.

రివాబా జామ్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆప్ అభ్యర్థి కర్షన్ ‌భాయ్‌పై సుమారు 53 వేల ఓట్లకు మెజార్టీతో గెలుపొందారు ఇలా తన భార్య ఎమ్మెల్యేగా గెలవడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా హలో మై ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Ravindra Jadeja: విజయానికి అర్హురాలు…

ఈ విజయానికి స్థానం అర్హురాలని జామ్ నగర్ ప్రజలు గెలిచార అంటూప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన భార్యకు తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలియజేశారు.ఈ ఆనందంలోనే రవీంద్ర జడేజా డబ్బులను గాల్లోకి విసరడంతో కొందరు ఈ విషయంపై స్పందించి చేతికి ఇవ్వచ్చు కదా ఇలా గాల్లో విసరడం ఏంటి ఏంటి అని మళ్ళీ పడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago